నోబెల్ ప్రైజ్ కాదు, ముందు గరగపర్రు సంగతి చూడు బాబూ

Published : Jul 01, 2017, 04:09 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
నోబెల్ ప్రైజ్ కాదు, ముందు గరగపర్రు సంగతి చూడు బాబూ

సారాంశం

పశ్చిమగోదావరి జిల్లాలోని గరగపర్రులో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించాలన్న దళితులను అగ్రవర్ణ కుటుంబాలు సాంఘికంగా బహిష్కరించడాన్ని కాపు రిజర్వేషన్ పోరాట నాయకుడు ముద్రగడ పద్మనాభం ఖండించారు. అక్కడ జరుగుతన్న విషయాలను ఆయన  ఈ రోజు ఒక ఉత్తరం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి ఈ గ్రామాన్ని ఇంకా సందర్శించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.

click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !