మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం

Published : Aug 01, 2017, 01:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం

సారాంశం

లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది అబు దుంజ హతం అతనిపై  రూ.15లక్షల రిమాండ్

 

 

జమ్మూకశ్మీర్ లో ఈరోజు భారత జవాన్లకు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది అబు దుంజ భారత జవాన్ల చేతిలో హతమయ్యాడు. పుల్వామా జిల్లాకు సమీపంలోని  హక్రిపుర ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది.

 ఈరోజు తెల్లవారుజామున అబు దుంజ మరో ముగ్గురు ఉగ్రవాదులతో కలిసి పుల్వామా జిల్లాలోని ఓ ఇంట్లో దాక్కోని ఉన్నాడు. సమాచారం అందుకున్న భారత జవాన్లు.. వారిని చుట్టుముట్టారు. ఈ సమయంలో ఇరు వైపులా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.

ఉగ్రవాది దుంజ.. పలుమార్లు భద్రతా బలగాలపై దాడులకు పాల్పడ్డాడు. అతనిపై భారత ప్రభుత్వం గతంలోనే రూ.15లక్షల రిమాండ్ కూడా విధించింది.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !