బాత్ రూంలో ఆ పనిపై నిషేధం విధించిన వర్సిటీ

Published : Dec 23, 2016, 10:59 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
బాత్ రూంలో ఆ పనిపై నిషేధం విధించిన వర్సిటీ

సారాంశం

విద్యార్థుల హస్త ప్రయోగం మణిపాల్ యూనివర్సిటీకి ఆర్థిక భారంగా మారిందట. దీంతో వర్సిటీ అధికారులు దీనిపై ఓ సర్క్యులర్ జారీ చేశారు.

 

మణిపాల్ యూనివర్సిటీ ..

 

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక వర్సిటీలో ఒకటి.

 

ఇప్పుడు ఆ వర్సిటీకి విద్యార్థుల వల్ల చాలా ఇబ్బందులొస్తున్నాయట.


ముఖ్యంగా బాయ్స్ తమ బాత్ రూంలలో హస్తప్రయోగం చేయడం వల్ల వర్సిటీకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయట.

 

దీంతో వర్సిటీ అధికారులు దీనిపై తీవ్రంగా చర్చించి తమ విద్యార్థలందరికీ ఓ సీరియస్స్ వార్నింగ్ ఇచ్చారు.

 

ఓ సర్క్యులర్ జారీ చేసి కాలేజీ నోటీస్ బోర్డుపై పెట్టారు.

 

ఇప్పుడు ఆ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ఇంతకీ ఆ నోటీసులో ఏ ముందో తెలుసా..

 

‘విద్యార్థులు హస్తప్రయోగం కార్యక్రమాన్ని ఇకపై బాతరూంలో చేయోద్దు. దాని వల్ల బాత్ రూంలను క్లీన్ చేయడం సమస్యగా మారింది. ఆర్థిక భారం పెరిగింది. ఆ భారం చివరకు విద్యార్థుల ఫీజుల మీద పడే అవకాశం ఉంటుంది.

 

అందువల్ల ఇకపై అలాంటి కార్యక్రమం ఎదైనా ఉంటే ఇక పై విద్యార్థులు తమ రూంలోనే కానిచ్చేయండి‘ అంటూ ఒక ఉచిత సలహా ఇచ్చింది.

 

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu