
జిమ్ కెళ్లి కండలు పెంచుకునేందుకు ఎవరికారణాలు వాళ్లవి. వీడయితే, కేవలం ఆడపిల్ల మీద ప్రతాపం చూపేందుకు కండలు పెంచుకుంటున్నట్లుంది.జిమ్ లో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిమీద ఫిర్యాదు చేస్తే, ఆ ఆమ్మాయిని కాలుతో తన్నాడు. వీడికండలు, బహుశా, మొదటి సారి ఇలా ఉపయోగపడ్డ ట్టున్నాయి. ట్వీట్ లోని వీడియో చూడండి.