ప్రయాణికురాలిని ముద్దు పెట్టుకున్న బిజెపి నేత అరెస్టు

Published : Jul 05, 2017, 12:42 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
ప్రయాణికురాలిని ముద్దు పెట్టుకున్న బిజెపి నేత అరెస్టు

సారాంశం

పబ్లీక్ గా బస్సులోనే ఒక మహిళ మీద పడి ముద్దు పెట్టుకుని మహారాష్ట్ర గచ్చిరోలి బిజెపి నాయకుడు రవీంద్ర భావన్థడేని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అరెస్టయిపోయి, విషయం రచ్చ రచ్చకాగానే బిజెపి కొత్త పాట అందుకుంది. రవీంద్ర భావన్తడే   పార్టీ లొో లేడని బిజెపి నేతలు చెబుతున్నారు.

 

పబ్లీక్ గా బస్సులోనే ఒక మహిళ మీద పడి ముద్దు పెట్టుకుని మహారాష్ట్ర గచ్చిరోలి బిజెపి నాయకుడు రవీంద్ర భావన్థడేని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అరెస్టయిపోయి, విషయం రచ్చ రచ్చకాగానే బిజెపి కొత్త పాట అందుకుంది. రవీంద్ర భావన్తడే పార్టీ సమావేశాలకు రావడం మానేసినందున పార్టీ నుంచి తీసేసినట్లు గచ్చిరోలి బిజెపి లోక్ సభ సభ్యుడు అశోక్ నేతే ఇపుడు చెబుతున్నారు.

 

 ఆయన మీద కేసు పెట్టారు. దీనికంతటికీ కారణం సోషల్ మీడియాయనే. స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న  రవీంద్ర భాన్థడే గచ్చిరోలి జిల్లా బిజెపి కార్యదర్శి కూడా. ఇతగాడు ఒకప్రయాణికు రాలి మీద పడి ముద్దుపెట్టుకున్నపుడు తోటి ప్రయానికులు వీడియో తీశారు.అది సోషల్ మీడియాలో జోరుగా పాకిపోయింది.

 

దీనితో బాధితురాలుపోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన జూలై 27న,  ఈ బస్సు నాగపూర్ నుంచి గచ్చిరోలి వస్తున్నపుడు జరిగింది. ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత జూలై ఆరు దాకా పోలీసు కస్టడీలో ఉంచుకునేందుకు అనుమతి పొందారు. ఆయన మీద పోలీసులు రేప్ కేసు పెట్టారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !