(వీడియో) కర్నూలులో పిడుగుతో పాటు ఇది కూడా పడింది

Published : Jun 22, 2017, 11:10 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
(వీడియో) కర్నూలులో పిడుగుతో పాటు ఇది కూడా  పడింది

సారాంశం

కర్నూలు జిల్లా బేతం చెర్ల మండలం  కొలుములపల్లి లోకొద్ది సేపటి కిందట పిడుగు పడింది. పిడుగుతో పాటు ఇదో ఉపగ్రహం వంటి శకలం కూడా పడిపోయింది. ఇదేమిటో ఇంకా తెలియడం లేదు.

 

కర్నూలు జిల్లా బేతం చెర్ల మండలం  కొలుములపల్లి లోకద్ది సేపటి కిందట పిడుగు పడింది.

పిడుగుతో పాటు ఇదో ఉపగ్రహం వంటి శకలం కూడా పడిపోయింది.

ఇదేమిటో ఇంకా తెలియడం లేదు.

అధికారులను సంప్రదించేందుకు ఈ విలేకరి చేసిన ప్రయత్నం ఫలించలేదు.

 ఈ వీడియో అనుకోకుండా తారసపడింది. వివరాలు అందాల్సి ఉంది.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !