యోగి ఇలాఖాలో లేడీ పోలీసుల సూపర్ డ్యాన్స్ (video)

Published : Mar 22, 2017, 10:18 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
యోగి ఇలాఖాలో  లేడీ పోలీసుల సూపర్ డ్యాన్స్  (video)

సారాంశం

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన యూపీ పోలీసుల డ్యాన్స్

మధ్యప్రదేశ్ లో హోలీ పండగ రోజు పోలీసులు బీర్ డ్యాన్స్ చేసిన సంగతి గుర్తండే ఉంటుంది. అంతకు ముందు ఉత్తర ప్రదేశ్ పోలీసులు కూడా డ్యాన్స్ లో తమ సత్తా చూపారు.

 

ఇప్పుడు లేడీ పోలీసుల వంతు వచ్చినట్లు ఉంది. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ముగిసిన నేపథ్యంలో విధులనుంచి కాస్త రీలాక్స్ అయినట్లు ఉన్నారు యూపీలోని మహిళా పోలీసులు.

 

ఇలా డ్యాన్స్ చేస్తూ ఇరగదీశారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu