చిత్తూరు జిల్లా కొత్తకోటలో అగ్ని ప్రమాదం (వీడియో)

Published : Feb 02, 2018, 06:21 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
చిత్తూరు జిల్లా కొత్తకోటలో అగ్ని ప్రమాదం (వీడియో)

సారాంశం

చిత్తూరు జిల్లా కొత్తకోటలో అగ్ని ప్రమాదం  

చిత్తూరు జిల్లాకు బి కొత్త కోట మండలంలో అగ్ని ప్రమాదం సంభవించింది.  మండల కేంద్రంలోని ఓ పంక్చర్ షాప్ లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. బెంగుళూరు హైవేపై ఉన్న ఈ షాప్ లో పాత టైర్లు, ఇతర రబ్బరు వస్తువులు ఉండటంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు  దాదాపు గంటసేపు కష్టపడి మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాద సమయంలో షాప్ లో ఎవరూ లేకపోవడంతో ఫెను ప్రమాదం తప్పింది. అయితే అగ్ని ప్రమాదం కారణంగా తన జీవనాధారాన్ని కోల్పోయానని, ప్రభుత్వమే తనను ఆదుకోవాలని షాప్ యజమాని ఇనాయతుల్లా ఆవేదన వ్యక్తం చేశాడు. 

 

వీడియో

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !