
తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద గణేశుడు అంటే మొదటగా గుర్తుకు వచ్చే పేరు ఖైరతాబాద్ మహా గణపతి. ప్రస్తుతం నిర్మాణ పనులలో ఉంది. ఈ గణేశుడిని ప్రతి సంవత్సరం లాగే భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఖైరాతాబాద్ గణేష్ ఎత్తు తగ్గుతుంది. ఇప్పటి వరకు 60 అడుగుల ఎత్తుకు పెరిగిన ఖైరాతాబాద్ గణపతి, గత సంవత్సరం నుండి తగ్గుతుంది. ప్రస్తుతం 58 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం గణేష్ నిమర్జనం దృష్ట్యా ఎత్తును తగ్గించాలని గతంలో కోరారు.
ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు రంగులు అద్దె పని ఉన్నారు కళాకారులు. ఈ గణపతిని తయారు చేస్తున్నది కలకత్తా నుండి కళాకారులు వచ్చారు.