
ఎవరైనా సన్నీలీయోన్ తో రాఖీ కట్టించుకోవడానికి ఇష్టపడుతారా... అంటే నో అనే పదం వస్తుంది, కానీ సన్నీలియోన్ తో రాఖీ కట్టించుకున్నాడు ఒకరు. పోర్న్‌స్టార్ ప్రపంచానికి పరిచయం అయినా సన్నీ ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతుంది. అయితే సన్నీ రక్షబందన్ పండుగను జరుపుకుంది. సన్నీకి సొంత తమ్ముడు ఉన్నాడు, అతని పేరు సందీప్ వోహ్ర, కానీ ఆయన ఇండియాలో లేకపోడంతో తన బాడీగార్డ్ కి రాఖీ కట్టింది. అనంతరం తనకి స్వీట్ తినిపించింది సన్నీ. ఆమె రాఖీ కట్టింది విమాన ప్రయాణంలో. ఆ వీడియోను తన ట్వీట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.