కెటిఆర్ కు రాఖీ కట్టి హెల్మెట్ కానుక ఇచ్చిన కవిత(వీడియో)

Published : Aug 07, 2017, 10:15 AM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
కెటిఆర్ కు రాఖీ కట్టి హెల్మెట్ కానుక ఇచ్చిన కవిత(వీడియో)

సారాంశం

ఐటి మునిసిపల్ మంత్రి, సోదరుడు కెటి రామారావుకు రాఖి కట్టి హెల్మెట్ కానుకగా ఇచ్చిన నిజాంబాద్ ఎంపి కవిత

 

 

ఈ రాఖి పండగను టిఆర్ఎస్ ఎంపి కవిత కొత్తసందేశంతో జరుపుకున్నారు. సిస్టర్స్ 4 చేంజ్ క్యాంపెయిన్ లో భాగంగా అన్న, ఐటి మంత్రి కెటిఆర్ రాఖి కట్టడమే కాదు, రోడ్ల మీద సురక్షిత ప్రయాణం కోసం ఒక హెల్మెట్ కూడా కానుకగా ఇచ్చారు, ఇదే సందేశాన్ని ఆమె సోదరీమణులందరికి చేరవేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !