కర్నాటకలో బీజేపీ ముందంజ

Published : May 15, 2018, 09:12 AM IST
కర్నాటకలో బీజేపీ ముందంజ

సారాంశం

ఆధిక్యంలో కొనసాగుతూ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి

 కర్నాటక శాసనసభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. కర్నాటకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆధిక్యంలో కొనసాగుతూ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 81 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా..బీజేపీ 83 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. జేడీఎస్ పార్టీ 28 స్థానాల్లో ఆధిక్యంలో  ఉంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !