(వీడియో ) జెసి ప్రభాకర్ రెడ్డి జగన్ ని ఇలా తిట్టారు

Published : Mar 05, 2017, 06:05 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
(వీడియో ) జెసి ప్రభాకర్ రెడ్డి జగన్ ని ఇలా తిట్టారు

సారాంశం

ఈ తిట్లకు క్విక్ సమ్మరీ కష్టం

కడప వైఎస్ కుటుంబానికి, అనంతపురం జెసి కుటుంబానికి కక్ష రాజుకుంది. ఇది ఎంతవరకు పోతుందో చూడాలి.

 

దివాకర్ ట్రావెల్స్ ప్రమాదం మీద దర్యాప్తు చేయించాలని, వారిచేతనే మృతుల కుటుంబాలకు రు. 20 లక్షల పరిహారం ఇప్పించాలని జగన్ డిమాండ్ చేశారు. 

 

ఉద్యమ స్థాయికి ఈ డిమాండ్ ను తీసుకు వెళ్లారు. దీనితో ఆగ్రహించిన  జెసి ప్రభాకర్ రెడ్డి అనంతపురం టవున్లోని సాక్షి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. జగన్ ను విమర్శించారు.  ఎలా విమర్శించారో ఈ వీడియో లో చూడండి.

 

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !