(వీడియో) గ్లాస్ హార్మోనికా మీద ‘జనగణ మన... ’ వింటారా?

Published : May 20, 2017, 03:02 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
(వీడియో) గ్లాస్ హార్మోనికా మీద ‘జనగణ మన... ’ వింటారా?

సారాంశం

అమెరికా బోస్టన్ నగరంలో ఒక పెద్దామె ఇలా  ఒక పాత కాలపు సంగీతం సాధనం మీద భారత జాతీయ గీతం ‘జనగణ మన...’ మీటుతూ కనిపించింది.ఈ సంగీత సాధనాన్ని గ్లాస్ హార్మో నికా అంటారుట. దానిని  బెంజమిన్ ఫ్రాంక్లిన్ తయారుచేశాడని చెబుతారు. గ్లాస్ హౌస్ అని కూడా దీనిని పిలుస్తారు.  

 

 

 

 

అమెరికా బోస్టన్ నగరంలో ఒక పెద్దామె ఇలా  ఒక పాత కాలపు సంగీతం సాధనం మీద ‘జనగణ మన... ’భారత జాతీయ గీతం మీటుతూ కనిపించింది.

ఈ సంగీత సాధనాన్ని గ్లాస్ హార్మో నికా అంటారుట. దానిని  బెంజమిన్ ఫ్రాంక్లిన్ తయారుచేశాడని చెబుతారు. గ్లాస్ హౌస్ అని కూడా దీనిని పిలుస్తారు. గ్లాస్ హర్మోనియమే.

ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటే పట్టేసి ఇక్కడ పెట్టేశాం.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !