కారు కొంటే ఐటీ నోటీసులు

Published : Dec 27, 2016, 12:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
కారు కొంటే ఐటీ నోటీసులు

సారాంశం

నవంబర్ 8 తర్వాత కారు కొంటే ఇక అంతేసంగతులు

 

పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్రం ఇచ్చిన షాకుల నుంచి ప్రజలు తేరుకోకముందే మరో షాకిచ్చింది.

 

నవంబర్ 8 నుంచి దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

 

అయితే ఆ రోజు నుంచి ఎవరైనా కారు కొంటే ఇక లెక్కలు సరిచూసుకోవాల్సిందే.


ఇప్పటికే ఐటీ శాఖ  నవంబర్ 8 నుంచి కారు కొన్నవాళ్లకు నోటీసులు పంపింది.

 

దేశంలో కొన్ని కోట్ల మంది ఇలా కారు కొనే ఉంటారు. వారందరికీ నోటీసులు పంపేందుకు ఐటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

 

ఐటీ నోటీసులు అందుకున్నవారు ఇక పక్కాగా లెక్కలు చెప్పాల్సిందే. కారు కొనడానికి ఏ రూపంలో డబ్బులు చెల్లించారు.  ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. ఇలా సవాలక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నోటీసులు అందుకున్న వారందరూ సిద్ధంగా ఉండాల్సిందే.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu