(video) ప్రధాని దెబ్బకు ఏడుస్తూ వార్తలు చదివిన యాంకర్

Published : May 11, 2017, 08:06 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
(video) ప్రధాని దెబ్బకు ఏడుస్తూ వార్తలు చదివిన యాంకర్

సారాంశం

ఛానెల్‌ 1 అనే టీవీలో గ్యులా ఈవెన్‌ యాంకర్‌గా పనిచేస్తోంది. ఇజ్రాయిల్ లో 50 ఏళ్ల చరిత్ర ఉన్న వార్తా సంస్థ ఇది. అయితే ఆదేశ ప్రధాని బెంజమిన్‌ నేతన్యాహు ఈ ఛానెల్‌ మూసేయాలని ఆదేశించాడు.

భావోద్వేగాలు లేకుండా ఏ పని చేయలేం. అలా చేయాలంటే ఏంతో గుండె నిబ్బరం ఉండాలి.

అలాంటి గుండె నిబ్బరాన్ని ప్రదర్శించిన  చత్తీస్ గఢ్ లోని ఓ యాంకర్ భర్త యాక్సిడెంట్ మరణాన్ని దిగమింగుతూనే వార్తగా చదివి తన వృత్తిధర్మాన్ని నిర్వహించింది.

ఇజ్రాయిల్ చెందిన ఈ యాంకర్ కు అలాంటి సంఘటన ఎదురుకాకపోయినా కాస్త బాధకరమైన విషయాన్నే న్యూస్ బులిటెన్ సమయంలో వినాల్సి వచ్చింది. దీంతో వార్తలు చదువుతూనే కన్నీళ్లు పెట్టుకుంది.

ఛానెల్‌ 1 అనే టీవీలో గ్యులా ఈవెన్‌ యాంకర్‌గా పనిచేస్తోంది. ఇజ్రాయిల్ లో 50 ఏళ్ల చరిత్ర ఉన్న వార్తా సంస్థ ఇది. అయితే ఆదేశ ప్రధాని బెంజమిన్‌ నేతన్యాహు ఈ ఛానెల్‌ మూసేయాలని ఆదేశించాడు.

ఈ విషయం గ్యులా న్యూస్ బులిటెన్ చదువుతున్నప్పుడే తెలిసింది. అదే వార్తను ప్రజలకు చెప్పాల్సి రావడంతో భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లు పెట్టుకుంటూ తమ చానెల్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

https://www.facebook.com/iba.channel11/videos/1552219794810386/

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !