బడ్జెట్ ధరలో ఐబాల్ ల్యాప్ టాప్

Published : Feb 12, 2018, 02:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
బడ్జెట్ ధరలో  ఐబాల్ ల్యాప్ టాప్

సారాంశం

ఐబాల్ నుంచి నూతన ల్యాప్ టాప్ బడ్జెట్ ధరలోనే  ల్యాప్ టాప్ విడుదల చేసిన ఐబాల్

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ ఐబాల్ సంస్థ భారత మార్కెట్లోకి సరికొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. 'కాంప్‌బుక్ ప్రీమియో వి2.0' పేరుతో విడుదల చేసిన ఈ ల్యాప్ టాప్ ని బడ్జెట్ ధరలోనే అందిస్తోంది. ల్యాప్ టాప్ ధర రూ.21,999 గా ప్రకటించింది. ​వ్యాపారస్తులు, విద్యార్థులు, గృహిణులు ల‌క్ష్యంగా దీనిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తోంది.​ ​ 

'కాంప్‌బుక్ ప్రీమియో వి2.0' ఫీచర్లు:

14 ఇంచెస్ హెచ్ డీ డీస్ ప్లే

1366 x768పిక్సల్స్ రెజల్యూషన్

మల్టీ టచ్ ఫంక్షనాలిటీ

4జీబీ ర్యామ్

32జీబీ స్టోరేజ్ సామర్థ్యం

128 ఎక్స్ పాండబుల్ స్టోరేజీ సామర్థ్యం

0.3 మెగిపిక్సెల్ వెబ్ కెమేరా

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !