
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారో పార్ట్ 2 చూస్తే కాని తెలియ లేదు. అంతవరకు ఆ ప్రశ్న దేశం మొత్తాన్ని కుదిపేసింది.
అలాంటిదే ఈ జంట తీసుకున్న సెల్పీ కూడా... ఈ సెల్ఫీలో ఏదో తప్పు ఉందటా...
అదేంటో ఎంత వెతికినా కనిపించడం లేదు... ఎన్ని యాంగిల్స్ లో చూసిన దొరకడం లేదు.
మీరు కూడా కాస్త ప్రయత్నించండి. మీ వల్ల కాకపోతే ఈ వీడియో చూడండి.
http://newsable.asianetnews.tv/video/guess-whats-wrong-with-this-couples-selfie