స్వల్పంగా తగ్గిన బంగారం ధర

Published : Aug 01, 2017, 04:04 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
స్వల్పంగా తగ్గిన బంగారం ధర

సారాంశం

బంగారం ధర రూ.29,530 కేజీ వెండి ధర రూ.39,500

 

 

బంగారం విలువ ఈరోజు స్వల్పంగా తగ్గింది.  రూ.120 తగ్గి  పది గ్రాముల బంగారం ధర రూ.29,530కి చేరింది.  
ఓవర్సీస్ మార్కెట్లో,  స్థానికంగా కొనుగోళ్లు స్వల్పంగా తగ్గడంతో బంగారం ధర తగ్గిందని బులియన్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లో  ఔన్సు బంగారం ధర 0.02శాతం తగ్గి 1,268 డాలర్లకు చేరింది. ఈరోజు వెండి ధర నిలకడగా ఉంది. కేజీ వెండి ధర రూ.39,500కి చేరింది. దేశ రాజధాని దిల్లీలో 99.9శాతం స్వచ్ఛత గల తులం బంగారం విలువ రూ.29,530.. 99.5శాతం స్వచ్ఛత గల బంగారం విలువ రూ.29,380గా ఉంది. 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !