కొనేవారికి ‘పసిడి’ పలుకు

Published : Feb 20, 2017, 12:10 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
కొనేవారికి ‘పసిడి’ పలుకు

సారాంశం

కాస్త తక్కిన బంగారం ధర

మూడు వారాల నుంచి భారీగా పెరిగిన బంగారం ధర నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. ఈ రోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది.

 

వెండి ధర కూడా అదే బాటలో నడిచింది.

 

అభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో ఈ రోజు  10 గ్రామలు ధర  రూ.180 తగ్గి రూ.29,700 కు చేరింది.

 

మరోవైపు వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి  ఈ రోజు రూ. 43, 150 గా నమోదైంది. నిన్నటితో పోల్చితే వెండి ధర కేజీకి రూ. 300 తగ్గింది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !