బంగారం ధర మళ్లీ తగ్గింది

First Published Dec 15, 2016, 1:51 PM IST
Highlights
  • వెండి ధర కూడా అదే బాటలో...

బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. అంతర్జాతీయ పరిస్థితులు, పెద్ద నోట్ల రద్దు తర్వాత విధించిన ఆంక్షల మూలంగా రోజురోజుకి బంగారం ధర పడిపోతుంది.

 

అమెరికాలో ఫెడరల్‌ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడమూ దీనికి మరో కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.

 

గురువారం కిలో వెండి ధర రూ.1,410 తగ్గి రూ.41,000 కిందకి దిగొచ్చింది.

 

బంగారం 10 గ్రాముల ధర రూ.27,900 నుంచి రూ.550 తగ్గి రూ.27,350కు చేరుకొంది.

click me!