భారీగా తగ్గిన బంగారం ధర

Published : May 11, 2017, 10:51 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
భారీగా తగ్గిన బంగారం ధర

సారాంశం

వారం రోజుల కనిష్టానికి పసిడి ధర

గతకొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధర ఈ రోజు భారీగా తగ్గింది.

 

ప్రసుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం నిన్నటి తో పోల్చుకంటే రూ. 265 తగ్గింది.  ఈ రోజు ట్రేడింగ్ లో బంగారం ధర  రూ.28,400 గా నమోదైంది.

 

అంతర్జాతీయ పరిణామాలు,  జువెయెలరీ షాపుల యజమానుల నుంచి డిమాండ్ తగ్గడంతో ధర పతనమైనట్లు  ట్రేడింగ్‌ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

 

బంగారం ధరలోనే వెండి ధర కూడా ఈ రోజు తగ్గింది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధర రూ.205 తగ్గింది. ప్రసుత్తం కిలో వెండి ధర  రూ.38,200 గా ఉంది.

 

పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడం వల్లే వెండి ధర తగ్గిందని  మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu