బంగారం ధర తగ్గిందోచ్..

Published : Mar 23, 2017, 11:45 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
బంగారం ధర తగ్గిందోచ్..

సారాంశం

అదే దారిలో వెండి ధర కూడా...

బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. నిన్న అనూహ్యంగా పెరిగిన బంగారం ధర ఈ రోజు మళ్లీ తగ్గుముఖం పట్టింది.

 

నిన్న 10 గ్రాముల బంగారం ఒక్కసారిగా  550 రూపాయిలు పెరిగిన విషయం తెలిసింది.

 

కాగా, ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర  రూ.29,000కు చేరింది.

 

అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడం వల్లే బంగారం ధర తగ్గిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

 

మరోవైపు వెండి ధర కూడా బంగారం ధర బాటలోనే ప్రయాణించింది. ఈ రోజు వెండి ధర స్వల్పంగా తగ్గింది.

 

కిలో వెండి ధర రూ.200 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర  రూ.41,250 గా ఉంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !