విజయవాడలో పవన్ కళ్యాణ్ సందడి

Published : Jul 31, 2017, 11:20 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
విజయవాడలో  పవన్ కళ్యాణ్  సందడి

సారాంశం

పవన్ రాక కోసం అభిమానుల ఎదురుచూపులు ఇవాళ సీఎం బాబుతో భేటీ కానున్న పవన్

ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకునేందుకు జనసేన నేత పవన్ కళ్యాణ్ అమరావతి వస్తున్నారు. గన్న వరం విమానాశ్రయం వద్ద పవన్ కళ్యాణ్  కోసం వందల సంఖ్యలో అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎ్తత్తున గుమి కూడారు. తర్వాత వారు నగరంలో ర్యాలీ నిర్వహించారు. అభిమానులతో ర్యాలీగా ఆయన వెలగపూడి బయలు దేరారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !