మోదీ ‘అచ్చే దిన్’ ను గూగుల్ లో వెతికారో...

Published : Dec 19, 2016, 02:10 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
మోదీ ‘అచ్చే దిన్’ ను గూగుల్ లో వెతికారో...

సారాంశం

ఇంతకీ గూగుల్ ఏం చెప్పిందో ఈ ఫొటోలో చూస్తే తెలుస్తుంది.

 

అచ్చే దిన్...

 

ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల ముందు ఊదరగొట్టిన పదం ఇది...

మోదీ భక్తులు, భజనపరులు అయితే దాన్నో రామనామంలా జపించారు..

 

అనుకున్నట్లే కమలం వికసించింది.. మోదీ ప్రధానమంత్రి అయ్యారు.. మరి, జనాలకు అచ్చేదిన్ వచ్చాయా.. అంటే

గూగుల్ మాత్రం అవును అనే అంటోంది.

 

ఏటీఎంల ముందు క్యూ కట్టి.. ఒక్క నోటు కోసం కోటి కష్టాలు పడుతుంటే గూగుల్ అలా ఎందుకు అంటుంది..

కొంపదీసి కషాయదళంలో గూగుల్ కూడా చేరిందా అనే అనుమానం రాక మానదు.

 

సరే... అయితే గూగుల్ లో

అచ్చే.. అనే పదాన్ని వెతికి చూడండి.

 

ఆ తర్వాత దిన్ అనే పదాన్ని కూడా వెతికి చూడండి.

 

అప్పుడు గూగుల్ చెప్పేది నిజమే అని కచ్చితంగా అనుకుంటారు.

 

ఇంతకీ గూగుల్ ఏం చెప్పిందో ఈ ఫొటోలో చూస్తే తెలుస్తుంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

చూశారుగా... ఇంకా వివరంగా చెప్పాలా... అచ్చే దిన్ గురించి.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !