భారత్ కు చైనా హెచ్చరిక (వీడియో)

Published : Aug 06, 2017, 09:44 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
భారత్ కు చైనా హెచ్చరిక (వీడియో)

సారాంశం

డోక్లామ్ వ్యవహారం భారత దేశానికి సైనిక హెచ్చరిక చేసింది తన సైనిక శక్తిని ఎదిరించడం కష్టమన్నసంకేతాలు పంపింది టిబెట్ పీఠభూమిలో మిలిటరీ డ్రిల్ నిర్వహించింది

 

 

 

తన సైనిక శక్తిని భారత్ కు చూపించేందుకు చైనా ఆగస్టు నాలుగో తేదీన టిబెట్ పీఠభూమిలో ఖింగయ్ ప్రాంతంలో మిలిటీ శక్తి  ప్రదర్శన నిర్వహించింది. ఈ ప్రాంతం సముద్రమట్టానికి 4600 అడుగుల ఎత్తున ఉంటుంది. చైనా సైన్యం ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ ఈ డ్రిల్ నిర్వహించింది. చైనా, ఇండియా, భూటాన్ కలిసే చోట ఉన్న డోక్లామ్ అనే ప్రాంతం మీద ఇపుడు రెండు దేశాల మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే, చైనా భూభాగంలోకి భారతీయ దళాలు ప్రవేశించాయని చైనా ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో చైనా ఈ మిలిటరీ డ్రిల్ నిర్వహించింది.  దానికి సంబంధించిన ఫుటేజి ఇది.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !