లోయలో పడిన బస్సు.. 20మంది మృతి

Published : Jul 20, 2017, 12:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
లోయలో పడిన బస్సు.. 20మంది మృతి

సారాంశం

ఘెర బస్సు ప్రమాదం 20 మంది మృతి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం


హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఈరోజు ఉదయం ఘెర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది మృతిచెందగా.. పలువురు గాయాలపాలయ్యారు.  బస్సు  ప్రయాణికులతో సోలాన్ నుంచి కిన్నౌర్ కి వెళుతుండగా రామాంతపూర్ వద్ద లోయలో  పడింది.  క్షతగాత్రులను దగ్గరిలోని ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !