జస్ట్ మిస్ బతికిపోయిన పక్షి (వీడియో)

Published : May 12, 2018, 05:33 PM IST
జస్ట్ మిస్ బతికిపోయిన పక్షి (వీడియో)

సారాంశం

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో....   

 టాంజానియాలోని ఓ సఫారీ పార్కులో దట్టమైన గడ్డి మాటున కాపుగాచిన చిరుతపులి నుంచి ఓ గూడకొంగ రెప్పపాటులో తప్పించుకుంది. అద్భుతమైన ఈ సంఘటన జరిగింది

కొంగ పొడవుగా దట్టంగా ఉన్న గడ్డి మధ్య తిరుగుతూ కనిపిస్తుంది. అయితే గడ్డి మాటున నక్కిచూస్తున్న ఓ చిరుత దాన్ని పట్టుకునేందుకు ఉన్నపళాన గాల్లోకి ఎగిరింది. చిరుత తనను వేటాడుతోందని పసిగట్టిన కొంగ అంతకంటే వేగంగా గాల్లోకి దూసుకెళ్లింది. వెంట్రుకవాసిలో చిరుత పంజా నుంచి తప్పించుకుంది. అత్యంత నాటకీయంగా సాగిన ఈ సన్నివేశాన్ని పాల్ రిఫ్కిన్ (60) అనే టూరిస్టు ఫొటోలు తీయగా.. లారెన్ ఓడియా (32) వీడియో తీశారు.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu