మంత్రి అఖిలప్రియ ఎంగేజ్ మెంట్.. వరుడు ఎవరో తెలుసా..?

Published : May 12, 2018, 12:45 PM ISTUpdated : May 12, 2018, 01:56 PM IST
మంత్రి అఖిలప్రియ ఎంగేజ్ మెంట్.. వరుడు ఎవరో తెలుసా..?

సారాంశం

భూమా అఖిల ప్రియ నిశ్చితార్ధం

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియకు ఇటీవల హైదరాబాదులో నిశ్చితార్థం జరిగినట్లు ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాలు ఆ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సందడి చేస్తున్నారు. వాట్సాప్ లో అవి సర్క్యులేట్ అవుతున్నాయి.

మాజీ డీజిపి సాంబశివరావు అల్లుడు భార్గవ్ తో ఆ నిశ్చితార్థం జరిగినట్లు చెబుతున్నారు. భార్గవ్ మంత్రి నారాయణ పెద్దల్లుడని కూడా ప్రచారం సాగుతోంది. అఖిలప్రియకు ఇది రెండో వివాహం. మొదటి భర్తతో మనస్పర్థల కారణంగా అఖిలప్రియ విడిపోయారు. ఆ ఫోటోలు చూడండి.

బంధువులు, మిత్రుల మధ్య అఖిలప్రియ నిశ్చితార్థం జరిగింది. ఆగష్టు 29  తేదీన భార్గవ్ తో వివాహం జరుగుతుందని సమాచారం.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !