గవర్నర్ కోరిక నెరవేరింది

Published : Dec 27, 2016, 03:09 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
గవర్నర్ కోరిక నెరవేరింది

సారాంశం

రాజ్ భవన్ విందుకు హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎంలు

ఎట్టకేలకు గవర్నర్ కోరిక నెరవేరింది. తెలుగు రాష్ట్రాల సీఎంలను ఒకే దగ్గరికి తీసుకరావాలని ప్రయత్నించిన గవర్నర్ నరసింహన్ చివరకు ఆ పని చేశారు. దీనికి రాజ్ భవన్ వేదికైంది.

 

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ గౌరవార్థం గవర్నర్  రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు.

 

ఈ విందులో ఇద్దరు చంద్రులు చాలా సమయం మాట్లాడుకోవడం గమనార్హం.

 

విందుకు రాజకీయనాయకులు, పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులు తదితరులు హాజరయ్యారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !