ఏపీ నందీ అవార్డులు- ఉత్తమ చిత్రం లెజెండ్

Published : Nov 14, 2017, 05:38 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
ఏపీ నందీ అవార్డులు- ఉత్తమ చిత్రం లెజెండ్

సారాంశం

నంది అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం ఉత్తమ నటుడిగా ఎంపికైన బాలకృష్ణ ఉత్తమ చిత్రంగా ఎంపికైన లెజెండ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014,2015,2016 సంవత్సరాలకు గాను నంది అవార్డులను ప్రకటించింది. వాటితోపాటు నాగిరెడ్డి- చక్రపాణి జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య సినిమా పురస్కారాలను కూడా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసిన జ్యూరీ కమిటీ సభ్యులు మంగళవారం వివరాలను వెల్లడించారు. కమిటీ ప్రతినిధులు బాలకృష్ణ, మురళీ మోహన్, గిరిబాబు తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

నంది అవార్డులు

2014 ఉత్తమ చిత్రం లెజెండ్‌ 
2014 ఉత్తమ నటుడు బాలకృష్ణ ( లెజెండ్) 
2014 ఉత్తమ ప్రజాదరణ చిత్రం లౌక్యం 
2014 ఉత్తమ ప్రతినాయకుడు జగపతిబాబు(లెజెండ్‌) 
2014 ఉత్తమ సహాయ నటుడు నాగచైతన్య(మనం) 
2014 ద్వితీయ ఉత్తమ చిత్రం- మనం

2015 ఉత్తమ చిత్రం బాహుబలి(బిగినింగ్‌) 
2015 ఉత్తమ నటుడు మహేష్‌బాబు( శ్రీమంతుడు)

2016 ఉత్తమ చిత్రం పెళ్లిచూపులు 
2016 ఉత్తమ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌

2015 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు-కె.రాఘవేంద్రరావు 
2016 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు- రజనీకాంత్‌

2015 బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ 
2016 బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు- బోయపాటి శ్రీనివాస్‌

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !