ఆంధ్రా ఎయిడె డ్ టీచర్ల బిక్షాటన నిరసన

Published : Apr 12, 2017, 06:34 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ఆంధ్రా ఎయిడె డ్ టీచర్ల  బిక్షాటన నిరసన

సారాంశం

విజయవాడ లోని రాష్ట్ర విద్యా శాఖ కార్యాలయం ఎదుట జీతాలు లేని  మోడల్ , ఎఐటిడ్ టీచర్ల ఆందోళన  

 

ఈ రోజు విజయవాడ లోని రాష్ట్ర విద్యా శాఖ కార్యాలయం ఎదుట జీతాలు లేని  మోడల్ , ఎఐటిడ్ టీచర్ల వినూత్న  ఆందోళన చేపట్టారు.

మూడు నెలలుగా జీతాలు లేవని చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.

 జీతాలు ఇవ్వనందుకు నిరసనగా వారు విజయవాడ రోడ్ల మీద బిక్షాటన చేశారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !