నాటి తెలుగువారి అభిమాన పత్రిక, స్వాతంత్రోద్యమానికి ఎంతో అండగా నిలిచిన ఆంధ్రపత్రిక దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున ఇలా వెలువడింది