ప్రతి తల్లితండ్రి చూడాల్సిన వీడియో ఇది..! (వీడియో)

Published : May 09, 2018, 11:41 AM IST
ప్రతి తల్లితండ్రి చూడాల్సిన వీడియో ఇది..! (వీడియో)

సారాంశం

తన కొడుకుతో షాపింగ్ మాల్ కు వెళ్లిన తండ్రికి తీరని విషాదం మిగిలింది

తన కొడుకుతో షాపింగ్ మాల్ కు వెళ్లిన తండ్రికి తీరని విషాదం మిగిలింది. అప్పటివరకు సరదాగా ఆడుతున్న పిల్లాడు హఠాత్తుగా మృతి చెందాడు. సరదాగా తండ్రి వెనుకే ఆ కొడుకు వెళుతున్నాడు.. ఇంతలో బ్యాలెన్స్ కోల్పోయిన ఆ తండ్రి.. వెనుకే వస్తున్న కొడుకు మీద పడ్డాడు. ఈ ఘటనలో ఆ బాబు తీవ్రంగా గాయపడ్డాడు. చూస్తుండగానే తండ్రి కళ్లముందే ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరుయ్యాడు.

ఈ రెండు ఘటనలు తల్లిదండ్రులకు హెచ్చరికలు లాంటివే. చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాయి,

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !