విశాఖ పరవాడ ఎన్టీ‌పీసీలో ప్రమాదం: ఇద్దరు మృతి

Published : Aug 10, 2023, 03:37 PM ISTUpdated : Aug 10, 2023, 03:39 PM IST
విశాఖ పరవాడ ఎన్టీ‌పీసీలో ప్రమాదం: ఇద్దరు మృతి

సారాంశం

విశాఖపట్టణం జిల్లాలోని పరవాడ సింహాద్రి ఎన్టీ‌పీసీలో ఇవాళ జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

విశాఖపట్టణం: జిల్లాలోని పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో  గురువారంనాడు ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో ఇద్దరు  మృతి చెందారు.  మరో  ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని  ఆసుపత్రికి తరలించారు.కేబుల్ వైర్ తెగడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని  చెబుతున్నారు. ఈ విషయమై అధికారులు విచారణ చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి కిచిడీ మేళా.. ఈ ఆలయంలో విచిత్రమైన ఆచారం
Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..