ఈ వీడియో.. మీ స్కూల్ డేస్ ని గుర్తు చేస్తుంది..!

Published : Feb 28, 2023, 10:22 AM ISTUpdated : Feb 28, 2023, 10:26 AM IST
ఈ వీడియో.. మీ స్కూల్ డేస్ ని గుర్తు చేస్తుంది..!

సారాంశం

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో చూస్తే... చాలా మందికి వారి బాల్యం కచ్చితంగా గుర్తుకువస్తుంది. మనం కూడా అలానే చేసేవాళ్లం కదా అని అనుకుంటారు.

గడిచిన రోజులు ఎప్పుడూ అద్భుతంగానే ఉంటాయి. ముఖ్యంగా స్కూల్ డేస్. మళ్లీ... ఆ రోజులు వస్తే బాగుండూ అని చాలా మంది కోరుకుంటారు. స్కూల్ డేస్ లో ప్రతి విషయం చాలా ఆనందాన్ని ఇస్తుంది. చాలా మంది కామన్ గా.. స్కూల్ కి వెళ్లే రోజుల్లో స్నేహితులతో బాక్స్ షేర్ చేసుకొని ఉంటారు. మన లంచ్ బాక్స్ ఫ్రెండ్స్ కి ఇచ్చి... వారి లంచ్ మొత్తం మనం తినేసి ఉంటాం.  ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో చూస్తే... చాలా మందికి వారి బాల్యం కచ్చితంగా గుర్తుకువస్తుంది. మనం కూడా అలానే చేసేవాళ్లం కదా అని అనుకుంటారు.


ఆ వీడియో ఎవరు తీశారు..?  ఎక్కడ తీశారు..? అనే విషయం తెలియదు కానీ.. నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది. అందులో ఇద్దరు స్నేహితులు లంచ్ షేర్ చేసుకుంటున్నారు. ఆ బాక్స్ లో మ్యాగీ ఉంది. అది ఆ ఇద్దరిలో ఒకరి బాక్స్ కాగా.. మరొకరు దానిని ఆనందంగా ఆస్వాదించడం విశేషం. వారిని చూస్తే.. మీ కడుపు నిండటం ఖాయం. ఈ 17సెకన్ల వీడియో చాలా మందిని స్కూల్ డేస్ లోకి తీసుకుపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మీ స్కూల్  ఫ్రెండ్స్ తో లంచ్ షేర్ చేసుకోవడంలో కలిగే అనుభూతికి మంచినది మరొకటి లేదు అనే క్యాప్షన్ తో ఈ వీడియోని షేర్ చేశారు.  ఈ వీడియోకి వేలల్లో వ్యూస్ వస్తున్నాయి. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గోల్డెన్ డేస్ అని కొందరు.. ఫ్రెండ్స్ విత్ మ్యాగీ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ మెమరీస్ ని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?