నాగ్ పూర్ ప్యాసింజర్ రైల్లో దోపిడీ

Published : May 04, 2019, 09:20 AM IST
నాగ్ పూర్ ప్యాసింజర్ రైల్లో దోపిడీ

సారాంశం

సికింద్రాబాద్‌- నాగ్‌పూర్‌ ప్యాసింజర్‌ రైల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.  దోపిడికి పాల్పడ్డారు. 

సికింద్రాబాద్‌- నాగ్‌పూర్‌ ప్యాసింజర్‌ రైల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.  దోపిడికి పాల్పడ్డారు. ఇద్దరు మహిళల మెడలో నుంచి ఆరు తులాల బంగారు గొలుసులు లాక్కెళ్లారు. మందమర్రి-రవీంద్రఖని మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.దోపిడీ దొంగలను ప్రయాణికులు పట్టుకునేందుకు ప్రయత్నించినా వారు దొరకలేదు. రైల్వే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
USA: న్యూయార్క్‌లో ఘ‌నంగా ‘భారత్ బియాండ్ బోర్డర్స్ 2.0’ గాలా కార్య‌క్ర‌మం