నడిరోడ్డుపై ప్రేమజంట రొమాన్స్... అసభ్య భంగిమలో బైక్‌పై కూర్చుని

Published : May 03, 2019, 09:54 PM ISTUpdated : May 03, 2019, 11:06 PM IST
నడిరోడ్డుపై ప్రేమజంట రొమాన్స్... అసభ్య భంగిమలో బైక్‌పై కూర్చుని

సారాంశం

ఈ మధ్యకాలంలో  కుర్రకారుకు అసలు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వారికి పెద్దలంటేనే కాదు అసలు సమాజమంటేనే భయం లేకుండా పోతోంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రేమ పేరుతో వారు వేసే వేషాలు మరీ శృతిమించుతున్నాయి. పార్కులు, సినిమాహాళ్ల స్థాయిని దాటి వారి  రాసలీలలు ఇప్పుడు నడిరోడ్డుకు పాకాయి. ఇలా ఓ ప్రేమ జంటు బైక్ పై అసభ్యకర రీతిలో ప్రయాణిస్తూ డిల్లీ మహానగర నడివీధుల్లో చక్కర్లు కొడుతూ నానా హంగామా సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

దేశ రాజధాని డిల్లీలో ఓ ప్రేమ జంట బైక్ పైనే రొమాన్స్ చేసుకుంటూ వెళుతుండటాన్ని ఐపిఎస్ అధికారి హెచ్‌జీఎస్ దలివాల్ గుర్తించాడు. అసభ్యకరమైన భంగిమలో అమ్మాయి పెట్రోల్ ట్యాంక్ పై కూర్చుని డ్రైవ్ చేస్తున్న యువకుడితో రొమాన్స్ చేస్తోంది. ఇలా చుట్టుపక్కల జనాలున్నారని కూడా మరిచిపోయి మృగాల మాదిరిగా వారు ప్రవర్తించడం సదరు అధికారికి ఏమాత్రం నచ్చలేదు. దీంతో కారులో వారిని పాల్ అవుతూ వారి వికృత చేష్టలను సెల్ ఫోన్ లో బంధించి ట్విట్టర్ లో  పోస్ట్ చేశాడు. 

ఈ వీడియోకు ఓ కామెంట్ నుు జతచేశాడు. ఇలాంటి ప్రమాదకరమైన రైండింగ్ ను అడ్డుకోడానికి ''మోటారు వాహనాల చట్టంలో కొత్త సెక్షన్‌ తేవాల్సిన అవసరం ఉంది'' అంటూ అధికారులకు సూచించాడు. 

PREV
click me!

Recommended Stories

Budget Friendly Cars : కొత్తగా జాబ్ లో చేరినవారు కూడా కొనగలిగే టాప్ 5 కార్లు ఇవే..
Palamedu Jallikattu Begins in Madurai: తమిళనాడులో హోరా హోరీగా జల్లికట్టు| Asianet News Telugu