జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. అనంత్‌నాగ్‌లోని కేపీ రోడ్‌లో పెట్రోలింగ్ వాహనంపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైనట్లుగా సమాచారం.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. అనంత్‌నాగ్‌లోని కేపీ రోడ్‌లో పెట్రోలింగ్ వాహనంపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైనట్లుగా సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.