బడ్జెట్ 2019..ఉద్యోగులకు కొత్త పథకం

By ramya neerukondaFirst Published Feb 1, 2019, 12:06 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో ఉద్యోగుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.  

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో ఉద్యోగుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.  ఈఎస్ఐ పరిమితి పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంలో రూ.15వేలలోపు జీతం పొందే వారికి ఈఎస్ఐ వర్తించేంది. కాగా.. దీనిని తాజాగా రూ.21వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

రూ.15వేల నెల జీతం ఉండే ఉద్యోగులకు కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు కూడా చెప్పారు. కొత్త పెన్షన్ పథకం పేరు ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మానథన్ గా  ప్రకటించారు. ఈ పథకానికి రూ.500కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. 

click me!