గో ఉత్పాదకత పెంచడానికి రూ.750కోట్లు

Published : Feb 01, 2019, 11:45 AM ISTUpdated : Feb 01, 2019, 11:46 AM IST
గో ఉత్పాదకత పెంచడానికి రూ.750కోట్లు

సారాంశం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రోజు తాత్కాలిక బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రోజు తాత్కాలిక బడ్జెట్ ని ప్రవేశపెట్టింది.  ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. కాగా.. ఈ బడ్జెట్ లో గోకుల్ మిషన్ కి రూ.750కోట్లు కేటాయించారు. 

గోకుల్ మిషన్ అంటే.. దేశ వ్యాప్తంగా ఆవులను పశు పోషన పెంచడం. ఈ గో ఉత్పాదక పెంచడానికి రాష్ట్రీయ కామ్ థేన్ ఆయోగ్ ను ఏర్పాటు చేశారు. దీంతో ప్రత్యేకంగా ఆవుల ఉత్పాదనకు పెంచనున్నారు. 

PREV
click me!

Recommended Stories

పాస్ మార్కులు రాకున్నా స్టేట్ టాపర్ | TVK Shocking Victory in Tamil Nadu Elections | Asianet Telugu
EPFO: పీఎఫ్ అకౌంట్‌ మర్చిపోయారా? ఇక టెన్షన్ వద్దు.. కొత్త పోర్టల్ వచ్చేస్తోంది !