తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

Published : Aug 11, 2023, 10:58 AM ISTUpdated : Aug 11, 2023, 11:05 AM IST
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

సారాంశం

తమిళనాడులో ఓ టిప్పర్ లారీ జనాలపైకి దూసుకెళ్లడంతో ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు

తమిళనాడు : తమిళనాడులో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న పాదచారులపైకి టిప్పర్ లారీ దూసుకెళ్ళింది. దీంతో అక్కడంతా బీభత్స వాతావరణం నెలకొంది. అరుపులు, హాహా కారాలు, రక్తం మరకలు, మాంసముద్దలుగా ఆ ప్రాంతం అంతా భయానకంగా తయారయ్యింది. 

ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఎనిమిది మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. చెంగల్ పట్టు కుదువాంచేరి సమీపంలోని పోతేరి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. టిప్పర్ లారీ తిరుచ్చి నుంచి  చెన్నె వెల్తండగా ఘటన జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

మీ దగ్గర ఈ 2 రూపాయల నోటు ఉందా..? అయితే లక్షలాది డబ్బు సొంతం అవుతుందట..!
2026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu