కేంద్ర కేబినెట్ విస్తరణ: మోడీ కొత్త టీమ్‌.. ప్రమాణ స్వీకారం చేయనున్న 43 మంది వీరే..!!

Siva Kodati |  
Published : Jul 07, 2021, 04:49 PM ISTUpdated : Jul 07, 2021, 05:41 PM IST
కేంద్ర కేబినెట్ విస్తరణ: మోడీ కొత్త టీమ్‌.. ప్రమాణ స్వీకారం చేయనున్న 43 మంది వీరే..!!

సారాంశం

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు సర్వం సిద్ధమైంది. కొత్త, పాత కలయికతో పాటు సీనియర్లు, జూనియర్లకు సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రధాని నరేంద్రమోడీ తన కేబినెట్‌ను పునర్ వ్యవస్ధీకరించనున్నారు. మొత్తం 43 మందితో కూడిన మంత్రుల జాబితాను మీడియాకు విడుదల చేశాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు.  

1. అనురాగ్ ఠాకూర్
2. పంకజ్ చౌదరి
3. అనుప్రియ పటేల్
4. సత్యపాల్ సింగ్స
5. రాజీవ్ చంద్రశేఖర్
6. శోభా కరంద్లాజే
7. భానుప్రతాప్ సింగ్ వర్మ
8. దర్శన విక్రమ్
9. మీనాక్షీ లేఖీ
10. అన్నపూర్ణా దేవి
11. నారాయణస్వామిస
12. కౌశల్ కిశోర్
13. అజయ్ భట్
14. బీఎల్ వర్మ
15. అజయ్ కుమార్
16. చౌహాన్ దేవ్
17. భగవత్ ఖుబా
18. కపిల్ పాటిల్
19. ఫాతిమా భౌమిక్
20. సుభాష్ సర్కార్
21. భగవత్ కృష్ణారావు
22. రాజ్ కుమార్ సింగ్
23. భారతీ పవార్
24. బిశ్వేశ్వర్
25. సంతాన్ ఠాకూర్
26. మహేంద్ర భాయ్
27. జాన్ భర్లా
28. మురుగన్
29. నిశిత్ ప్రామాణిక్
30. నారాయణ్ రాణే
31. సోనోవాల్
32. వీరేంద్ర కుమార్
33. జ్యోతిరాదిత్య సింధియా
34. కిషన్ రెడ్డి
35. రామచంద్రప్రసాద్ సింగ్
36. కిరణ్ రిజుజు
37. రాజ్ ప్రసాద్ సింగ్
38. భూపేంద్ర యాదవ్
39. అశ్విని వైష్ణవ్
40. పశుపతి పరాస్స
41. హర్దీప్ సింగ్ పూరి
42. మన్‌సూఖ్ మాండవీయ
43. రూపాలా 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్