వరుసపెట్టి ఒక్కొక్కర్ని ‘అన్ ఫాలో’ చేస్తున్న రాహుల్ గాంధీ.. విషయమేంటంటే..

Published : Jun 03, 2021, 05:00 PM IST
వరుసపెట్టి ఒక్కొక్కర్ని ‘అన్ ఫాలో’ చేస్తున్న రాహుల్ గాంధీ.. విషయమేంటంటే..

సారాంశం

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కొన్ని రోజులుగా ట్విటర్ లో ఉన్న పాత్రికేయులను, నేతలను అన్ ఫాలో చేస్తూ వస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అటు విపక్ష నేతలు, సొంతపార్టీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానించుకుంటున్నారు.

అయితే అసలు విషయంఏంటంటే.. రాహుల్ గాంధీ తన ట్విట్టర్ అకౌంట్ ను ‘రిఫ్రెష్’ చేస్తున్నారట. అందుకే కొన్ని అకౌంట్లను అన్ ఫాలో చేస్తున్నారు. రిఫ్రెష్ ప్రక్రియ పూర్తైన వెంటనే యాథావిథిగా ఫాలో ప్రక్రియ పునం ప్రారంభం అవుతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

ఈ అన్ ఫాలో జాబితాలో ఆయన సన్నిహితులు, ఆయన కార్యాలయ ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే కొందర్ని మాత్రం తన ట్విట్టర్ లో కొనసాగించడం మీద కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటీవలే కన్నుమూసిన మాజీ సీఎం తరుణ్ గొగోయ్, అహ్మద్ పటేల్, రాజీవ్ సతవ్ తదితరులు ట్విట్టర్ అకౌంట్లను రాహుల్ ఇంకా అన్ ఫాలో చేయలేదు.. 

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word