పంజాబ్‌లో బాంబు పేలుడు: ముగ్గురి మృతి, పలువురికి గాయాలు

Published : Nov 18, 2018, 01:07 PM ISTUpdated : Nov 18, 2018, 01:08 PM IST
పంజాబ్‌లో బాంబు పేలుడు: ముగ్గురి మృతి, పలువురికి గాయాలు

సారాంశం

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఆదివారం నాడు బాంబు పేలుడుచోటు చేసుకొంది


అమృత్‌సర్:  పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఆదివారం నాడు బాంబు పేలుడుచోటు చేసుకొంది.  ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

 

ఆదివారం నాడు బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు  వచ్చి బాంబు విసిరి పారిపోయారు.  రాజసన్సిలోని నిరంకరి ఘటన ఆశ్రమం వద్ద ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Ration Card: భారీగా రేష‌న్ కార్డుల‌ను నిలిపివేయ‌నున్న ప్ర‌భుత్వం.. జాబితాలో మీది ఉందా.?
Bank Holidays : ఈ శనివారం బ్యాంకులకు సెలవుందా? రేపట్నుంచి వరుసగా మూడ్రోజులు సెలవేనా?