video news : కర్తార్ పూర్ కారిడార్ యాత్ర ప్రారంభోపన్యాసం చేసిన మోడీ

Published : Nov 09, 2019, 12:35 PM IST
video news : కర్తార్ పూర్ కారిడార్ యాత్ర ప్రారంభోపన్యాసం చేసిన మోడీ

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్, సుల్తాన్ పూర్ లోధీలోని బెర్ సాహిబ్గురుద్వారాను దర్శించుకున్నారు. కర్తార్ పూర్ కారిడార్ నుండిప్రయాణించనున్న 500మంది యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ కుఈ రోజు ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.

ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్, సుల్తాన్ పూర్ లోధీలోని బెర్ సాహిబ్గురుద్వారాను దర్శించుకున్నారు. కర్తార్ పూర్ కారిడార్ నుండిప్రయాణించనున్న 500మంది యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ కు ఈ రోజు ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. వివరాలు ఈ వీడియోలో..

PREV
click me!

Recommended Stories

టార్గెట్ 2035 .. ఈ రాష్ట్రంలో మురుగునీరే ఉండదట
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు