ఆమెను జడ్జిగా ఎలా నియమిస్తారు.. వివాదాస్పాదమైన జస్టిస్ విక్టోరియా గౌరి నియామకం, సుప్రీంలో పిటిషన్

Siva Kodati |  
Published : Feb 06, 2023, 03:02 PM IST
ఆమెను జడ్జిగా ఎలా నియమిస్తారు.. వివాదాస్పాదమైన జస్టిస్ విక్టోరియా గౌరి నియామకం, సుప్రీంలో పిటిషన్

సారాంశం

మద్రాస్ హైకోర్ట్ న్యాయమూర్తిగా జస్టిస్ విక్టోరియా గౌరి నియామకంపై వివాదం నెలకొంది. దీనిపై విచారణ జరుపుతామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. 

మద్రాస్ హైకోర్ట్ న్యాయమూర్తిగా జస్టిస్ విక్టోరియా గౌరి నియామకంపై వివాదం నెలకొంది. సుప్రీంకోర్ట్ కొలీజియం నిర్ణయంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా గతంలో గౌరి పనిచేశారు. అంతేకాకుండా గతంలో ముస్లింలు, క్రైస్తవులపై జస్టిస్ విక్టోరియా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో జస్టిస్ విక్టోరియా నియామకంపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరుపుతామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !