గుడ్‌న్యూస్: పేటీఎంను పునరుద్దరించిన గూగుల్

Siva Kodati |  
Published : Sep 18, 2020, 08:10 PM IST
గుడ్‌న్యూస్: పేటీఎంను పునరుద్దరించిన గూగుల్

సారాంశం

ప్లేస్టోర్‌లోకి పేటీఎంను తిరిగి పునరుద్ధరించింది గూగుల్. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా పేటీఎం ప్రవేశపెట్టిన ఓ స్కీమ్ గ్యాంబ్లింగ్ అంటూ గూగుల్ ఈ యాప్‌ను తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. 

ప్లేస్టోర్‌లోకి పేటీఎంను తిరిగి పునరుద్ధరించింది గూగుల్. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా పేటీఎం ప్రవేశపెట్టిన ఓ స్కీమ్ గ్యాంబ్లింగ్ అంటూ గూగుల్ ఈ యాప్‌ను తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది.

వెంటనే గూగుల్‌తో సంప్రదించిన పేటీఎం యాజమాన్యం నిబంధనల మేరకు నడుచుకుంటామని తెలిపింది. అంతకుముందు ట్విట్టర్ వేదికగా పేటీఎం తన వినియోగదారులకు ఓ కీలక ప్రకటన చేసింది. వినియోగదారుల సొమ్ము సురక్షితంగా ఉందని పేటీఎం పేర్కొంది. తమ యాప్‌ను ఎప్పటి లాగే వాడుకోవచ్చునని తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Supreme Court On Protests: పోలీసు లాఠీలకు సుప్రీం బ్రేక్.. ఆందోళనలు చేస్తే కొడతారా?.. సీజేఐ సూర్యకాంత్
Kashmir of South India: హైదరాబాద్‌కి దగ్గర్లోనే దక్షిణ భారత కాశ్మీరం.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ట్రిప్ ప్లాన్ ఇదిగో !