ఎగ్జిట్ పోల్స్: ఇండియా టుడే - పంజాబ్ లో కాంగ్రెస్

Published : May 19, 2019, 07:43 PM IST
ఎగ్జిట్ పోల్స్: ఇండియా టుడే - పంజాబ్ లో కాంగ్రెస్

సారాంశం

 ఇండియా టుడే పంజాబ్ కి సంబందించిన పార్లమెంట్ ఎన్నికల సర్వే ఫలితాలను రిలీజ్ చేశారు. మొత్తం 13 పార్లమెంట్ స్థానాల్లో ప్రధాన పార్టీల మధ్య జరిగిన పోటీపై సర్వే  ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. 

దేశ వ్యాప్తంగా నేడు సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు ముగిశాయి, ఈ నెల 23 ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ముందుగానే ఇండియా టుడే పంజాబ్ కి సంబందించిన పార్లమెంట్ ఎన్నికల సర్వే ఫలితాలను రిలీజ్ చేశారు. మొత్తం 13 పార్లమెంట్ స్థానాల్లో ప్రధాన పార్టీల మధ్య జరిగిన పోటీపై సర్వే  ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. 

పంజాబ్ (13)

కాంగ్రెస్ 8 - 9

బీజేపీ  3 - 5

ఆప్  0 - 1

దేశంలోని 542 స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. చివరి విడత పోలింగ్ ఆదివారం ముగిసింది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడనున్నాయి.

PREV
click me!

Recommended Stories

ఇక యువతకు ఉద్యోగాలే ఉద్యోగాలు... ఇందుకోసమే ఓ ప్రభుత్వ పథకం
నెలకు కేవలం రూ.250 మాత్రమే.. మీ ఫ్యామిలీకి ఒకేసారి రూ.60,00,000+20,000+10,000+10,000+1500