ఎగ్జిట్ పోల్స్: ఇండియా టుడే - గుజరాత్ లో మోడీ పవర్

Published : May 19, 2019, 07:31 PM IST
ఎగ్జిట్ పోల్స్: ఇండియా టుడే - గుజరాత్ లో మోడీ పవర్

సారాంశం

ఇండియా టుడే గుజరాత్ సంబందించిన పార్లమెంట్ ఎన్నికల సర్వే ఫలితాలను రిలీజ్ చేసింది. మొత్తం 26  పార్లమెంట్ స్థానాల్లో ప్రధాన పార్టీల మధ్య జరిగిన పోటీపై సర్వే  ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. 

దేశ వ్యాప్తంగా నేడు సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు ముగిశాయి, ఈ నెల 23 ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ముందుగానే ఇండియా టుడే గుజరాత్ సంబందించిన పార్లమెంట్ ఎన్నికల సర్వే ఫలితాలను రిలీజ్ చేసింది. మొత్తం 26 పార్లమెంట్ స్థానాల్లో ప్రధాన పార్టీల మధ్య జరిగిన పోటీపై సర్వే  ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. 

గుజరాత్ - (26)

బీజేపీ - 25 - 26 

కాంగ్రెస్ - 0-1

దేశంలోని 542 స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. చివరి విడత పోలింగ్ ఆదివారం ముగిసింది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడనున్నాయి.

PREV
click me!

Recommended Stories

Indian Railways : రైల్లో బ్యాగ్ లేదా ఫోన్ మర్చిపోయారా? ఈ ఒక్క నెంబర్ కి కాల్ చేస్తే చాలు.. వెతికి మరీ ఇస్తారు
PM Modi Italy Tour Highlights: మోదీ విజన్ కి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫిదా| Asianet News Telugu